IPL 2021: Sunrisers Hyderabad's Sherfane Rutherford Leaving the Indian Premier League (IPL) bio bubble. Rutherford, who initially went unsold in the auction, was roped in by Hyderabad as a replacement for Jonny Bairstow after the Englishman pulled out from the remainder of the tournament.
#SunrisersHyderabad
#SherfaneRutherford
#IPL2021Playoffs
#SRH
#CSKVSRCB
#IPL2021Pointstable
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ఘోరంగా ఆడుతోన్న జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. స్వదేశీ పిచ్ మీదే కాదు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ ఆ టీమ్ తలరాత మారట్లేదు. ఆటతీరు గాడినపడట్లేదు. విజయాల కోసం ముఖం వాచిపోయిందా జట్టుకు. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉంటోంది కూడా. వరుస విజయాలను అందుకుంటే గానీ.. ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టడానికి ఏ మాత్రం అవకాశాలు లేవు. పోనీ- వరుస విజయాలు అందుకుంటుందా అనేది అనుమానమే. సన్‌రైజర్స్‌కు ప్రతి మ్యాచ్ అగ్నిపరీక్షగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ ట్రబుల్‌లో పడింది. జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ షెర్ఫానె రూథర్‌ఫర్డ్ అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు.